-
Home » French luxury king
French luxury king
మళ్లీ ఫ్రెంచ్ లగ్జరీ కింగ్ నెంబర్‌వన్.. రెండో స్థానంలోకి ఎలోన్ మస్క్
January 28, 2024 / 08:54 PM IST
Bernard Arnault : ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం (LVMH) సీఈఓ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 207.8 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలోన్ మస్క్‌ను అధిగమించారు.