-
Home » Frequently eating
Frequently eating
Binge Eating Disorder : రోజంతా అదేపనిగా తింటూనే ఉంటున్నారా? ఇది ఇతర అనారోగ్యాలకు ఎలా కారణమవుతుందంటే ?
May 13, 2023 / 09:34 AM IST
అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటుతో సహా అనేక అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది.