Home » fresh cases
మంగళవారం దేశవ్యాప్తంగా 8,892 కరోనా కేసులు నమోదుకాగా, 15 మంది మరణించారు. ఒక్క రోజులోనే కరోనా కేసులు 3,089 పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 వేల 041 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా..276 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 29 వేల 621 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా... మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య లక్షలోపే నమోదైనప్పటికీ... మరణాలు మాత్రం తొలిసారి 6 వేలు దాటాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 148 మందిని వైరస్ పొట్టన బెట్టుకుంది. కొత్తగా 94 వేల 52 పాజిటివ్ కేస
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల