Home » Fresh Rs 2000 notes
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లను ముద్రించబోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా రెండువేల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది.