Home » friendly matches
అమెరికన్ సైన్యం మన ‘కబడ్డీ’ కూత మోత మోగించారు. మన భారత జవాన్లు ఫుట్బాల్ పోటీలో గోల్స్ మీద గోల్స్ చేసి అబ్బురపరిచారు. ఈ ఆటలు మీరొస్తే కూత మామొస్తే కోత అన్నట్లుగా సాగాయి..