Home » Friendly seal
Friendly seal gives tight hug to scuba diver : కౌగిలింత..ప్రేమను వ్యక్తం చేసే ఓ చర్య. ఓ ఆత్మీయ స్పర్శ. అని చెప్పటంతో ఎటువంటి సందేహం లేదు. నేనున్నాననే ఓ భరోసా, ఓ ఆలంబన, ఓ ధైర్యం. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ‘‘జంతర్ మంతర్ జూమంతర్ కాళీ.. అందర్ దరద్ దెబ్బక్ �