Home » Friendship Day Message
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.