Home » Friendship strength
స్నేహితుల దినోత్సవం అని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ స్నేహం, స్నేహితుల గొప్పతనం గురించి మన హిందు పురాణాల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పురాతన చరిత్ర కలిగిన హిందూ సంప్రదాయం అన్నింటికి స్పూర్తిదాయంగా మారింది అనటానికి ఇదో ఉదాహరణ.
కోపం. మనుషుల్ని దూరం చేస్తుంది. స్నేహితుల మధ్య వైరాన్ని పెంచుతుంది.అటువంటి కోపం స్నేహితుల మధ్య ఎలా ఉండాలో ఓ కవి చాలా గొప్పగా చెప్పాడు. ఈ మాట ప్రతీ స్నేహితుడు అన్వయించుకుంటే ఆ స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది.