Home » friendships
మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి. ఇదో డిజిటల్ యుగం. అంతా ఆన్ లైన్‌లోనే మాట్లాడేది. జనజీవనంలోకి స్మార్ట్ ఫోన్ ప్రవేశించాక అంతా ఫోన్లతోనే గంటల కొద్ది గడిపేస్తున్నారు. క్షణం స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ చూడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఆఫ�