-
Home » frog jumps
frog jumps
Viral video : పెళ్లికొచ్చిన అతిథులతో కప్ప గంతులు వేయించిన పోలీసులు
May 20, 2021 / 05:20 PM IST
చి ఓ వివాహ వేడుకకు హాజరైన కొంతమంది అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. వారితో రోడ్డుమీద కప్పగంతులు వేయించారు. కప్పలు ఎలాగైతే గెంతుతాయో వారితో అలా గెంతులు వేయించారు.