Home » from AP to Tamil Nadu
కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. మూడు రాజధానులంటూ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీకి భార�