-
Home » from are moving to different states
from are moving to different states
ఏపీ నుంచి పరిశ్రమలు తరలి పోతున్నాయ్..మొత్తం ఖాళీ చేయించేస్తారా : ప్రభుత్వంపై పవన్ ఫైర్
February 6, 2020 / 10:46 AM IST
సీఎం జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ఏపీ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ‘కియా’మోటార్ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందనే వార్త తనను షాక్ కు గురించేసిందని పవన�