Home » from June 21
రేపటి (జూన్ 21) నుండి కేంద్రం దేశవ్యాప్తంగా నూతన వ్యాక్సినేషన్ విధానం అమలు చేయనుంది. ఈ మేరకు రేపటి నుంచి అమలులోకిరానున్న వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం ద�