Home » front of the house
సహజంగా వేసవి కాలం నుండి వర్షాకాలం మొదలయ్యే రోజుల్లో పల్లెల్లో పాములు కనిపిస్తుంటాయి. వాగులు, వంకలు, నదులు వంటివి వర్షపు నీటితో పారుతుంటే పాములు పుట్టల నుండి బయటకి వస్తుంటాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో ఈ ఘటన చోటుచ