-
Home » Frozen Waterfall
Frozen Waterfall
Frozen Waterfall: బాబోయ్ చలి.. హిమాచల్ ప్రదేశ్లో గడ్డకట్టిన జలపాతం.. వీడియో వైరల్
January 10, 2023 / 09:37 AM IST
హిమాలయాలకు దగ్గరగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో నీళ్లుసైతం గడ్డకడుతున్నాయి. హిమాచల్ కులులోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.