Frustrated husband

    Frustrated husband : భార్య నోరు మూయించలేక నాలుక కోసేసుకున్న భర్త

    March 16, 2021 / 11:06 AM IST

    UP Frustrated husband : ఉత్తరప్రదేశ్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడలేక..ఆమెతో వాదించలేక..గట్టి గట్టిగా అరుస్తున్న ఆమె నోరు మూయించలేక ఓ భర్త నిస్సహాయత ఓ బాధాకరమైన సంఘటనకు దారి తీసింది. ఆమో వేగలేక..ఆమెకు సమాధానం చెప్పలేక ఓ భర్త తన నాలుకను కోసేసుక�

10TV Telugu News