FSSIA Recruitment

    FSSAIలో 275 ఉద్యోగాలు..దరఖాస్తు ప్రారంభం

    March 12, 2019 / 05:23 AM IST

    భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు, అర్హతలు తదితర వివరాలు త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంట�

10TV Telugu News