Home » Fujiwhara effect
తుఫాన్.. అంటేనే బీభత్సం.. అలాంటిది ఒక తుఫాన్‌కు తోడు మరో తుఫాన్ తోడైతే.. ఒక పెను తుఫానుగా మారుతుంది.. సాధారణ తుఫాన్‌కే అల్లకల్లోలం అవుతుంది.. మరి రెండు తుఫానులు ఒక చోట కలిస్తే వినాశనమే.. రెండు తుఫానులు దగ్గరగా ఉంటే.. ఒకదానిలో ఒకటి విలీనమైపోతాయి.. న�