Full Bottle

    Satyadev : సత్యదేవ్ ‘ఫుల్ బాటిల్’ మూవీ టీజర్ లాంచ్.. ఫోటోలు!

    May 28, 2023 / 06:07 PM IST

    వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఈసారి కామెడీ ఫిలింతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. టీజర్ లో సత్యదేవ్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. బ్రహ్మాజీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

10TV Telugu News