Home » Full Movie Leaked
ఈ నెల 26న దేశంలో మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా ఇన్ని స్క్రీన్ల పై విడుదల కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ చిత్రం ఇక్కడ ఇంత భారీగా విడుదల కాలేదు.