-
Home » Full Shrek movie
Full Shrek movie
Twitter Shrek Full Movie : మస్క్ మామకు దిమ్మతిరిగే షాక్.. ట్విట్టర్లో ష్రెక్ ఫుల్ మూవీ అప్లోడ్ చేసిన యూజర్.. ఇదిగో చూడంటూ రీట్వీట్..!
May 19, 2023 / 08:38 PM IST
Twitter Shrek Full Movie : ట్విట్టర్లో ఇకపై రెండు గంటల నిడివి వీడియోలను అప్లోడ్ చేయొచ్చని ఎలన్ మస్క్ ఇలా ప్రకటించాడో లేదో అంతలోనే ఓ ట్విట్టర్ యూజర్ ఏకంగా ష్రెక్ ఫుల్ మూవీ అప్ లోడ్ చేసి చూపించాడు.