Home » Fully vaccinated Indians
కేంద్ర ప్రభుత్వం చర్యలతో ఎట్టకేలకు బ్రిటీష్ ప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది.
భారతీయుల రాకపై విధించిన ఆంక్షలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎత్తివేసింది. సెప్టెంబర్ 12 నుంచి యుఏఈకి భారతీయులు రావొచ్చునని వెల్లడించింది.