Home » Fun Bucket Mahesh Vitta
మహేష్ విట్టా సినీ పరిశ్రమలో చాలా మంది మోసం చేసారని చెప్తూ.. (Mahesh Vitta)
ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చాడు, ఇక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలిపాడు.(Mahesh Vitta)
యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న మహేష్ విట్టా ఆ తర్వాత బిగ్ బాస్ తో, సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల మహేష్ భార్య శ్రావణి రెడ్డి ప్రగ్నెంట్ అవ్వడంతో తాజాగా భార్య బేబీ బంప్ తో కలిసి తాను కూడా పోజులు ఇచ్చాడు.
తాజాగా మహేష్ విట్టా సైలెంట్ గా తాను ప్రేమించిన అమ్మాయి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. మహేష్ విట్టా సొంత ఊరు ప్రొద్దుటూరులో సింపుల్ గా, కేవలం ఫ్యామిలీలు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది.