Home » funds fraud
తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు పడింది. ప్రభుత్వం ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్గా దేవసేనను నియమించింది. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఎంక్వైరీ కొనసాగుతోంది.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరో మరొకరి అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లైంది.