Home » Funny pic
కరోనాను కట్టడి చేయాలంటే సోషల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని భౌతిక దూరాలు ప్రమాదాలను తెచ్చిపెడతాయనే విషయం మీకు తెలుసా? అది కరోనా సమయం అయినసరే. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహేంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటో చూస్తే మ