Home » Future Mission
అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కల్నల్, భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అనిల్ మీనన్‌తో పాటు మరో తొమ్మిది మందిని ఎంపిక చేసింది అమెరికా అంతరిక్ష సంస్థ.