Home » FY21
పలు రంగాల్లో కనిపించే మార్పులు ఇలా ఉండనున్నాయి. బ్యాంకులకు సంబంధించి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని కస్టమర్లకు ఛార్జ్ వేయడం ద్వారా 2020-21లో సుమారు రూ.170 కోట్లు సంపాదించింది.