G. AdhiSeshagiri Rao

    ప్రియ బర్త్‌డే వేడుకల్లో ఘట్టమనేని ఫ్యామిలీ సందడి!..

    October 7, 2020 / 05:58 PM IST

    Ghattamaneni Family: నట శేఖర, సూపర్‌‌స్టార్‌ కృష్ణ చిన్న కూతురు, సూపర్‌‌స్టార్‌ మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్‌ బాబు భార్య ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను ఘట్టమనేని ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసింది. అమ్మ ఇందిరా దేవి, నాన్న కృష్ణ, బాబాయ్ ఆదిశేషగిర

10TV Telugu News