-
Home » G Suite Basic
G Suite Basic
Google Drive: గూగుల్ డ్రైవ్లో సరికొత్త ఫీచర్.. చిటికెలో మీ ఫైల్స్ గుర్తుపట్టొచ్చు!
November 9, 2021 / 03:18 PM IST
గూగుల్ డ్రైవ్లో కొత్త ఫీచర్ వస్తోంది. ఇకపై డ్రైవ్ లో మీ ఫైల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చిటికెలో మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టే ఫీచర్ తీసుకొస్తోంది గూగుల్.