Home » G2 movie
బాలీవుడ్ భామ, గూడచారి 2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్న వామికా గబ్బి తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని వెకేషన్ లో జరుపుకోగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విశ్వక్ చేయాల్సిన ఓ సినిమాని అడివి శేష్ చేసి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? విశ్వక్ ఆ మూవీని ఎందుకు చేయలేదు..?
అప్పుడు పవన్ కళ్యాణ్‌కి విలన్‌గా నటించిన అడివి శేష్.. ఇప్పుడు పవన్ విలన్‌కి హీరోగా కనిపించబోతున్నారు.