Home » G20 presidency
దక్షిణాఫ్రికా ప్రధానితో ఫోన్లో పలు విషయాలపై మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించడం జరిగిందని చెప్పారు.
తెలంగాణకు చెందిన నేత కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వచ్చే ఏడాది జరగబోయే జీ-20 సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. జీ-20 సదస్సు లోగోను నేత కార్మికుడు మగ్గంపై నేసి ప్రధానికి పంపాడు.
అధికారికంగా భారత్కు జీ 20 అధ్యక్ష బాధ్యతలు
ఇండియాకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్న ‘జీ20’ సదస్సు లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మంగళవారం సాయత్రం ఆయన లోగోతోపాటు, థీమ్, వెబ్సైట్ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ సదస్సు జరుగుతుంది.