Home » Gachibowli hyderabad
గచ్చిబౌలి డ్రగ్స్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బేగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు రెండు దఫాల్లో నిందితులు అతనికి 30వేలు గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.