Home » Gadde Rammohan
అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫాన్లా వెంటనే సర్దుమణిగింది. ఐతే ఎప్పుడైనా తుఫాన్ తీవ్రరూపం దాల్చే ఉందనే ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహకరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.