Home » Gadipeddapur
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుగుతున్న సమయంలోనే మెదక్ జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్లో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది.