Home » Gagan Ahuja
Laxmmi Bomb: బాలీవుడ్ స్టార్ హీరో Akshay Kumar నటించిన హారర్ కామెడీ చిత్రం ‘Laxmmi Bomb’.. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మాతృకను రూపొందించిన దర్శకుడు Raghava Lawrence హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. Kiara Advani కథానాయిక. ఇ�