-
Home » Gaganyaan Mission TVD-1 Launch Success
Gaganyaan Mission TVD-1 Launch Success
గగన్ యాన్ మిషన్ టీవీడీ-1 ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
October 21, 2023 / 10:47 AM IST
సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు తిరిగి ప్రయోగాన్ని చేపట్టారు. శనివారం ఉదయం 10గంటలకు గగన్ యాన్ టెస్ట్ వెహికల్ టీవీడీ-1 ప్రయోగించారు.