Home » GAGANYAN
స్పాడెక్స్ ఉపగ్రహాలపై ప్రయోగాలు నిర్వహించడానికి మార్చి 15 నుంచి విండో అందుబాటులో ఉంటుంది.
2020కి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది భారత అంతరిక్ష సంస్థ(ISRO). కొత్త శిఖరాలను అధిరోహించాలని నిర్ణయించిన ఇస్రో వచ్చే ఏడాది డజనకు పైగా ముఖ్యమైన శాటిలైట్ లను లాంఛ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆదిత్య(సన్)మిషన్ కూడ�