Home » Gaganyan Mission TV D-1
సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించాలనుకున్నారు. అయితే, మరోసారి గగన్ యాన్ టెస్ట్ లాంచ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చివరి క్షణంలో కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు.