Home » Gajanooru
Kannada Hero Avatar: ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అందులో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదుగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. అటువంటి కోవకు చెందిన హీరోనే అవతార్. కర్ణాటకలో