Home » Galataa Awards Function
తెలుగులో హలో, చిత్రలహరి లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్ ఇటీవల గలాటా అవార్డ్స్ ఫంక్షన్లో నలుపు చీరలో మెరిపించి ఆకట్టుకుంది.