Home » Galaxy A23 5G phones
Samsung Galaxy A Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవల భారత మార్కెట్లో రెండు కొత్త గెలాక్సీ A సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అందులో Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.