-
Home » Galaxy Book 3 Pro 360
Galaxy Book 3 Pro 360
Samsung Galaxy Book 3 Series : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్ ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ఫీచర్లు లీక్..!
January 28, 2023 / 08:38 PM IST
Samsung Galaxy Book 3 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త Galaxy Book 3 సిరీస్ ఫ్లాగ్షిప్ ల్యాప్టాప్ త్వరలో లాంచ్ కానుంది. ఫిబ్రవరి 1న జరగనున్నGalaxy Unpacked 2023 ఈవెంట్లో లాంచ్ కానుంది.