Home » Galaxy F13 release date
శాంసంగ్ గెలాక్సీ F13 సిరీస్ వచ్చేస్తోంది. ఈ వారంలోనే భారత మార్కెట్లో లాంచ్ కానుంది. జూన్ 22న అధికారికంగా శాంసంగ్ గెలాక్సీ F13 సిరీస్ లాంచ్ ఈవెంట్ ఆన్ లైన్ లో జరుగనుంది.