Home » Galaxy Unpacked
WhatsApp Chat : ప్రముఖ వాట్సాప్ యూజర్లు ఇప్పుడు Android నుంచి ఏదైనా iOS డివైజ్‌ను సులభంగా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చునని WhatsApp ప్రకటించింది. టెక్స్ట్ హిస్టరీతో పాటు కంటెంట్ కూడా పంపుకోవచ్చు.
దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ ఈ సంవత్సరం అతిపెద్ద లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం ఈరోజు(11 ఆగస్ట్ 2021) రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. శామ్సంగ్ అధికారిక వెబ్సైట్లో దీని ప్రత్యక్ష ప్రసారం ప్లే అవ్వనుంది.