Home » Galaxy Z Fold 4
OnePlus First Folding Phone : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే ఆగస్టు 29న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, Galaxy Z Flip 5 లాంచ్ అయిన నెల తర్వాత వన్‌ప్లస్ రానుంది.
Google Foldable Phone : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) ఫోల్డబుల్ ఫోన్‌పై చాలా కాలంగా పని చేస్తోంది. Pixel 7 సిరీస్‌ను లాంచ్ చేసిన కొద్ది వారాల తర్వాత Google ఫోల్డబుల్ ఫోన్ వివరాలు ఆన్లైన్లో కనిపించాయి.
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి ఫోల్డబుల్ ఫోన్ ఒకటి వస్తోంది. గెలాక్సీ Z Fold 4 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది.