Home » Gali Nageswararao
తాజాగా సన్నీ లియోన్ ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో సన్నీ లియోన్, మంచు విష్ణు, శివ బాలాజీ కలిసి గేమ్ ఆడుకుంటున్నారు. ఈ వీడియోని సన్నీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.