Home » Galla Jayadev Son
రాడిసన్ హోటల్ నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 45 మంది ఎవరు అనేది తెలియరాలేదు. వీరు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ ‘హీరో’. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.