Home » Galwan Valley incident
లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో ఇండో-చైనా ఉద్రిక్తతపై బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అజయ్ దేవ్గన్ ఓ సినిమా చేయబోతున్నారు. చైనా సైన్యానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన 20 మంది భారతీయ సైనికుల త్యాగానికి సంబంధించిన కథను చిత్రంగా మలచనున్నారు. ఈ చిత్�