Home » gamchha. Tripura CM
దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లే వారు ముఖానికి మాస్క్ లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నా