-
Home » Game Changer Shoot
Game Changer Shoot
రామ్ చరణ్ కార్ని వెంబడించిన ఫ్యాన్స్.. చరణ్ ఏం చేశాడో తెలుసా?
January 20, 2024 / 09:37 AM IST
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ షూట్ అక్కడే జరుగుతుంది.